CMRF చెక్కులను పంపిణీ చేసిన MLC
GNTR: తెనాలి నియోజకవర్గంలోని 15 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల నాయకుల సమక్షంలో రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షలాది మంది పేదలకు ఆర్థిక సహాయం చేసిందన్నారు.