నేడు ఎన్నికలకు మీరు రెడీనా..?
KMR: పిట్లం మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో గౌరారం తండా గ్రామ పంచాయతీ ఇప్పటికే ఏకగ్రీవమైంది. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏ గ్రామ సర్పంచిగా ఎవరు గెలిచారనేది తెలుసుకోవడానికి HIT TVని చూస్తుండండి.