చెన్నైలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ విప్‌కు ఆహ్వానం

చెన్నైలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ విప్‌కు ఆహ్వానం

MHBD: చెన్నైలో జరగనున్న బతుకమ్మ సంబరాలకు రావాల్సిందిగా ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్‌ను చెన్నై తెలంగాణ సంఘం సభ్యులు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయనను ప్రత్యేకంగా కలిసి, ఆహ్వాన పత్రిక అందజేశారు. వేడుకలకు హాజరవుతానని సానుకూలంగా ప్రభుత్వ విప్ స్పందించారని తెలిపినట్లు వారు చెప్పారు.