కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యె
✦ పట్టణ పేద ప్రజలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలి: CPI
✦ మద్దికేరలో సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోండి: Dy.MPDO శివకుమార్
✦ సీ.బెళగల్‌లో గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి