'పట్టణ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి'

'పట్టణ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి'

VZM: పట్టణాల్లో నివాసం ఉంటున్న పేదలకు వారు నివాసం ఉన్నచోటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ.. పట్టణ పేదలకు రెండు సెంట్లు భూమి ఇస్తామని జీవో నెంబర్ 30ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. తక్షణమే అమలు చేయాలని కోరారు.