పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 09 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO ఖాజా మొహిద్దీన్ బుధవారం తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధుల నుండి ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయనున్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.