తెనాలి నుంచి వినుకొండకు డాక్టర్ కోడెల విగ్రహం

GNTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కాంస్య విగ్రహం తెనాలి సూర్య శిల్పశాలలో రూపుదిద్దుకుంది. ఈనెల 16న కోడెల 6వ వర్ధంతి సందర్భంగా వినుకొండలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర శనివారం తెలిపారు.