వల్మిడిలో బీఆర్ఎస్ వినూత్న ప్రచారం

వల్మిడిలో బీఆర్ఎస్ వినూత్న ప్రచారం

JN: పాలకుర్తి (M) వల్మిడిలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో BRS నేతలు వినూత్న ప్రచారం చేశారు. "యూరియా కష్టాలు మళ్లీ వద్దు, ఆలోచించు ఓ రైతన్న" అంటూ రైతులకు యూరియా బస్తాను ఇంటింటికీ తీసుకువెళ్తు రైతన్నల కష్టాలను గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ హయంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.