రాపూరు రైతులకు ఎంఏవో సోమ సుందర్ విజ్ఞప్తి
NLR: రాపూరు మండల వ్యవసాయ అధికారి సోమ సుందర్ రైతులకు పలు విజ్ఞప్తులు చేశారు. సోమవారం మండలంలోని సిద్దవరం గ్రామం నందు వరి పంట, వరి విత్తనాలను డ్రం సిడర్ ద్వారా వేయడం జరిగింది. ఈ పద్ధతిలో కేవలం 8 నుంచి 10 కేజీలు వరి విత్తనాలు సరిపోతుందన్నారు. ఈ డ్రమ్స్ సిదర్(Drum seeder)ద్వారా డైరెక్ట్ వరి విత్తనాలు పొలంలో వేసుకోవచ్చని తెలియజేశారు.