అధికారులతో ఇంఛార్జ్ కలెక్టర్ సమీక్ష సమావేశం

అధికారులతో ఇంఛార్జ్ కలెక్టర్ సమీక్ష సమావేశం

SRCL: అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ వార్డులో రూపు లీకేజీ మరమ్మత్తు పనులు, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ ఆధునీకరణ, పెయింటింగ్, ఏసీ, మరుగుదొడ్ల మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలన్నారు.