రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

SRD: రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగింది. సీఐ రాము నాయుడు కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం భానుర్ గ్రామానికి చెందిన దారకేశ్వరి (52) రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది.