VIDEO: ఏపీ ఎక్సేంజ్ 'సురక్ష మొబైల్ యాప్'పై అవగాహన

VIDEO: ఏపీ ఎక్సేంజ్ 'సురక్ష మొబైల్ యాప్'పై అవగాహన

GNTR: అక్రమ, కల్తి మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రజ భాగ్యస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏపీ ఎక్సేంజ్ 'సురక్ష మొబైల్ యాప్'పై అవగాహన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు పాల్గొన్నారు. ప్రతి మద్యం సిసాపై ఉండే QR కోడ్‌ను వినియోగదారులు తప్పనిసరిగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌లో స్కాన్ చేసి, మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని ఆయన కోరారు.