భారీ వర్షాలకు 21 వేల ఎకరాలు నీట మునక

భారీ వర్షాలకు 21 వేల ఎకరాలు నీట మునక

W.G: గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా 15 మండలాల్లోని దాదాపు 21,000ఎకరాల వరి పొలం నీట మునిగాయి. పెంటపాడు, యానాలపల్లి, తణుకు రూరల్, ఇరగవరం, ఆచంట, యలమంచిలి వంటి మండలాల్లోని పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వాతావరణం పొడిగా ఉందని భావించి రైతులు ఎరువులు కూడా వేసుకున్నారు. తొలి విడత ఎరువులు వేసిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున రైతులకు వర్షం తీవ్రంగా నష్టపరిచింది.