వర్ధన్నపేట 9వ వార్డు విజేత బీఆర్ఎస్

వర్ధన్నపేట 9వ వార్డు విజేత బీఆర్ఎస్

WGL:వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు ఫలితం వెలువడింది. మొత్తం 894 ఓట్లలో 746 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రమా రాజశేఖర్ తన సమీప ప్రత్యర్థి మంచాల లత రామకృష్ణపై 73 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్‌కు 386 ఓట్లు, కాంగ్రెస్‌కు 313, బీజేపీకి 28, స్వతంత్రులకు 21 ఓట్లు నమోదయ్యాయి.ఈ విజయంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు చేసుకుంటున్నారు.