శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు అప్డేటెడ్

NZB: శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో సోమవారం సాయంత్రం ప్రాజెక్టు 25 స్పిల్‌వే వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా వరద గేట్లు, ఇతర కాల్వల ద్వారా 1,26,853 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.