VIDEO: ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్‌కు డిప్యూటీ సీఎం నివాళులు
HYD: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత బలమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని, సామాన్యుడికి బలమైన ఓటు హక్కును కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.