జిల్లా టౌన్ టూ ఏఈగా లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరణ

MNCL: విద్యుత్ శాఖ మంచిర్యాల టౌన్ టూ ఏఈగా లక్ష్మణ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు టౌన్ టూ ఏఈగా ఉన్న శ్రావణ్ కుమార్ ఎస్పీఎం (ట్రాన్స్ ఫార్మర్స్ రిపేర్ కేంద్రం)కు బదిలీ కాగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్‌ను ఇక్కడకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.