దయనీయ పరిస్థితిలో టమాటా రైతు
VZM: బొబ్బిలిలో టమాటా రైతు పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన రామభద్రపురంలో టమాటా విక్రయానికి రైతుల కష్టాలు పడుతున్నారు. ఒకేసారి పంట దిగుబడి రావడంతో ధర పతనం అయినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.