'నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలి'

'నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలి'

NRPT: జిల్లా కేంద్రం శివారులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. వివిధ బ్లాక్‌లలో గదులను పరిశీలించి, పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని చెప్పారు.