మహిళ అదృశ్యం.. కేసు నమోదు

మహిళ అదృశ్యం.. కేసు నమోదు

NDL: ఆళ్లగడ్డ మండలం ఎస్.లింగందిన్నెకు చెందిన తలారి లక్ష్మీదేవి (40) అదృశ్యమైన కేసు నమోదైనట్లు రూరల్ ఎస్సై వరప్రసాద్ ఇవాళ తెలిపారు. గత నెల 27న ఆసుపత్రికి వెళ్తానని వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసినవారు 9121101167, 9121101166 నంబర్లకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.