మహిళల భద్రతపై కమిషనర్ అనురాధ సమీక్ష సమావేశం

SDPT: షీటీమ్, భరోసా సిబ్బందితో మహిళల పిల్లల రక్షణ గురించి తీసుకుంటున్న చర్యల గురించి భరోసా సెంటర్‌లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యాచారం, పోక్సో కేసులో నేరస్తునికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడడానికి సాక్షులను మోటివేట్ చేసిన భరోసా సిబ్బందిని అభినందించారు.