గూగుల్ మ్యాప్ నమ్ముకుని వెళ్తున్నారా..? జాగ్రత్త..!

గూగుల్ మ్యాప్ నమ్ముకుని వెళ్తున్నారా..? జాగ్రత్త..!

HYD: గూగుల్ మ్యాప్ నమ్ముకుని అలాగే వెళ్తున్నారా..? జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాత్రి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బోడుప్పల్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇలాగే వెళ్లడంతో బోడుప్పల్ నుంచి పోచారం వెళ్లే మార్గంలో రైట్ సైడ్ మొత్తం మట్టి రోడ్డు ఉందని దారి చూపించిందని వెళ్లాడు. కానీ, చివరకు రోడ్డు లేకపోగా భారీ గుంత ఉండటంతో ఒక్కసారి అందులో పడ్డట్టు తెలిపారు.