VIDEO: 'ఆంజనేయ స్వామి గుడి వద్ద గుంతలు పూడ్చండి'

VIDEO: 'ఆంజనేయ స్వామి గుడి వద్ద గుంతలు పూడ్చండి'

గుంటూరు నాజ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురు రహదారి గుంతలతో నిండిపోయి భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలు పూడ్చకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.