పిల్లల గొంతు నులిమి.. తల్లి ఆత్మహత్య

పిల్లల గొంతు నులిమి.. తల్లి ఆత్మహత్య

TG: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బోరబండలో తన ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె గొంతు నులిమి అనంతరం తల్లి సత్యవాణి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.