హజరత్ నిజాముద్దీన్ రైలుకు అదనపు కోచ్
HYD: వేసవి వేళ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హజరత్ నిజాముద్దీన్ రైలుకు ఫస్ట్ క్లాస్ ఏసి అదనపు కోచ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 12438/12437 రైలుకు నేటి నుంచి ఇది అమలులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని GM సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ రైల్వే ప్రయాణికులకు సూచించారు.