VIDEO: వైసీపీకి బూత్ కమిటీ కీలకమైన పదవి
ELR: తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లా బూత్ కమిటీ రీజనల్ కో-ఆర్డినేటర్ బి.వి.ఆర్ చౌదరి పాల్గొని మాట్లాడారు. వైసీపీకి బూత్ కమిటీ కీలకమైన పదవి అని రాజుకి సైన్యం ఎలాగో పార్టీకి బూత్ కమిటీ అలాంటిదన్నారు. 2027 నుంచి బూత్ కమిటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.