విజేత వెదురు కుప్పం

విజేత వెదురు కుప్పం

CTR: వెదురుకుప్పం మండలంలోని ఉపాధ్యాయుల క్రీడలలో భాగంగా ఆదివారం నగరిలో జరిగిన పురుషుల క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ విభాగంలో విజయపురం వెదురు కుప్పం మండలాల ఉపాధ్యాయ క్రికెట్ టీంలు తలపడ్డాయి. ఈ టోర్నమెంట్‌లో వెదురుకుప్పం మండలం విజయం సాధించింది. అధికారుల చేత బహుమతులను అందుకున్నారు.మండల విద్యాశాఖ అధికారి దాము క్రికెట్ టీమ్‌ను అభినందించారు.