VIDEO: రౌడీ షీటర్ల కదిలికలను అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

VIDEO: రౌడీ షీటర్ల కదిలికలను అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

WNP: జిల్లాలోని పలు కాలనీలో రౌడీ షీటర్ల ఇళ్ల వద్దకు అకస్మాత్తుగా వెళ్లి వారి కదలికలను ప్రత్యక్షంగా జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అశాంతి కార్యకలాపాలు, బెదిరింపులు, గుంపుగా తిరగడం, ఓటర్ల పై ప్రభావం చూపే ప్రయత్నాలు కఠినంగా శిక్షార్హమని స్పష్టం చేశారు. చట్టం అందరికి ఒకటేనని ఘాటుగా హెచ్చరించారు.