'తాగునీటి సరఫరాను వార్డు సెక్రటరీలు పర్యవేక్షించాలి'

'తాగునీటి సరఫరాను వార్డు సెక్రటరీలు పర్యవేక్షించాలి'

VZM: బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ ఎల్. రామలక్ష్మీ నిన్న ఇంజినీరింగ్, సచివాలయ ఉద్యోగులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాను వార్డు సెక్రటరీలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. భోజరాజపురం పంపు హౌస్‌'లో అన్ని మోటార్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇంఫిల్టిర్‌ బావులు వద్దకు నది నీరు వెళ్లేలా చూడాలన్నారు.