14 డీజేలు సీజ్.. కేసు నమోదు

14 డీజేలు సీజ్.. కేసు నమోదు

NRPT: మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిమజ్జనం సమయంలో వినియోగించిన 14 డీజే సౌండ్ సిస్టమ్లను సీజ్ చేసినట్లు మంగళవారం SI భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. డీజే డ్రైవర్లు, యజమానులు, మండపాల ఆర్గనైజర్లపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ముందుగానే డీజేలను నిషేధిస్తూ పలుమార్లు గణేష్ మండపాల ఆర్గనైజర్లతో సమావేశాలు నిర్వహించామని అన్నారు.