హైదరాబాద్‌లో ‘జపాన్' ప్లాన్!

HYD: టోక్యోను వరదల నుంచి రక్షిస్తోన్న అండర్ గ్రౌండ్ టన్నెలు HYDలో నిర్మించే అవకాశం ఉంది. వర్షాకాలం వస్తే సిటీలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది. భారీ వరదలను తట్టుకునేలా ఆధునిక పద్ధతుల్లో నాలాల నిర్మాణం చేపట్టాలి. అందుకే వరద నివారణ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చే JICAకు GHMC ప్రతిపాదనలు పంపింది.