నేడు జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

HNK: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను నేడు ఉదయం 11: 30 గంటలకు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలలో భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు.