VIDEO: ప్రమాదాల నివారణపై అవగాహన
NLR: వాహనదారులకు ప్రమాదాల నియంత్రణ, రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగంపై బుచ్చి సీఐ మాతంగి శ్రీనివాసరావు ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆటో ద్వారా బుచ్చి సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు అనౌన్స్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ భద్రంగా, క్షేమంగా ఇళ్లకు చేరేలా వాహనదారులు తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేశారు.