సంతకాల సేకరణ పత్రాలతో రేపు అనకాపల్లిలో వైసీపీ ర్యాలీ

సంతకాల సేకరణ పత్రాలతో రేపు అనకాపల్లిలో వైసీపీ ర్యాలీ

AKP: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో సేకరించిన సంతకాల పత్రాలతో 15న అనకాపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. శనివారం దేవరాపల్లి మండలం తారువలో మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల పత్రాలను అనకాపల్లి నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలిస్తామన్నారు.