VIDEO: 'అమరవీరుల త్యాగాలను మరువలేము'
NZB: రెంజల్ మండలంలోని బోర్గంలో సోమవారం అమరవీరుల వర్ధంతి సభ ఘనంగా జరిగింది. బోధన్ డివిజన్ కార్యదర్శి డి. రాజేశ్వర్ మాట్లాడుతూ.. కామ్రేడ్లు రాయల సుభాష్ చంద్రబోస్, డి.వి. కృష్ణ, రాయల చంద్రశేఖర్, దొరన్న, ఎల్లన్న, యాదగిరి అన్న, శవులం సాయన్న, వేములపల్లి కిరణ్ కుమార్ వంటి ఎందరో అమరవీరులు విప్లవోద్య మంలో తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని కొనియాడారు.