JLలకు శిక్షణ ఇచ్చిన SRR అధ్యాపకుడు

JLలకు శిక్షణ ఇచ్చిన SRR అధ్యాపకుడు

KNR: ఇటీవల జూనియర్ కళాశాల అధ్యాపకులుగా నియామకమైన ఇంటర్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు హైదరాబాదులో వృత్యంతర శిక్షణ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ లెక్చరర్లకు నిర్వహించిన ఇండక్షన్ కెపాసిటీ బిల్డింగ్ వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల అధ్యాపకుడు పడాల తిరుపతి హాజరై పలు అంశాలపై అవగాహన కల్పించారు.