పటాన్‌చెరు కాలనీలో పర్యటించిన కార్పొరేటర్

పటాన్‌చెరు కాలనీలో పర్యటించిన కార్పొరేటర్

SRD: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కాలనీలలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆదివారం పర్యటించారు. గొల్లబస్తిలో GHMC నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించి నాణ్యతతో పాటు డ్రైనేజీ మ్యాన్ హోల్స్ సక్రమంగా నిర్మించాలని ఆదేశించారు. శాంతినగర్‌లో డ్రైనేజీ సమస్యపై HMWS అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారం కోరారు.