నేటి నుంచి సమ్మర్ క్యాంప్ ప్రారంభం

నేటి నుంచి సమ్మర్ క్యాంప్ ప్రారంభం

NLG: నకిరేకల్ మండలం చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నుంచి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల హెచ్ఎం కనుకుంట్ల నవీన్ రెడ్డి తెలిపారు. పై తరగతి విద్యపై విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు క్యాంప్ కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.