'సమగ్ర దర్యాప్తు జరిపి హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలి'

AKP: జిల్లా రోలుగుంట మండలం అర్ల గిరిజన పంచాయితీ ఎంపీపీ స్కూల్లో హెచ్ఎంపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని అర్ల విద్యా కమిటీ నరసిపట్నం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అర్ల ఎంపీపీ స్కూల్లో హెచ్ఎం పనిచేస్తున్న బీ.రాము పిల్లల తల్లిదండ్రులపై అసభ్యకరంగా దుర్భాషలాడారని ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు.