కాంగ్రెస్ సర్పంచులకు ఎమ్మెల్యే అభినందనలు

కాంగ్రెస్ సర్పంచులకు ఎమ్మెల్యే అభినందనలు

WNP: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన సర్పంచులకు, వార్డు సభ్యులకు, ఉపసర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు బరిలో ఉన్నా, ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఓట్లు వేసి బలాన్ని నిరూపించారని అన్నారు. గెలుపు కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.