జడ్పీహెచ్ఎస్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

జడ్పీహెచ్ఎస్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

MBNR: విద్యార్థులు పాఠ్యాంశాలలో సమస్యలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. బుధవారం ఆమె నవాబు పేట మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీరు నిలిచి ఉండడానికి గమనించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.