ప్రభుత్వం కీలక నిర్ణయం
హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ సలహాదారులకు కేబినెట్ హోదా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కీలక పదవుల్లో ఉన్న నేతల జీతాల్లో 20 శాతం కోత విధించింది. పొదుపు చర్యల్లో భాగంగానే ఈ కోతలు విధించినట్లు తెలుస్తోంది.