బల్గెర గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు

బల్గెర గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు

GDWL: గట్టు మండలం బల్గెర గ్రామంలో శ్రీ దిగంబర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి సహాయపడతాయని, గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు.