'అంబేడ్కర్ సేవలు మరువలేనివి'

'అంబేడ్కర్ సేవలు మరువలేనివి'

 ADB: భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన ఘనత బీఆర్ అంబేడ్కర్‌ది అని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్‌లో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కొనియాడారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని, సమాజ శ్రేయస్సుకు పాటుపడిన వ్యక్తిగా ఆయనను స్మరించుకున్నారు.