కేంద్రానికి సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

కేంద్రానికి సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిప్పులు చెరిగారు. 'ఇది బీహార్ అనుకుంటున్నారా? తమిళనాడు.. గుర్తుంచుకోండి' అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా కాదు కదా.. మొత్తం బీజేపీ, RSS గుంపు దిగినా ఇక్కడ గెలవలేరని సవాల్ విసిరారు. జాతీయ పార్టీలు తమను గౌరవిస్తేనే తాము గౌరవిస్తామని, లేదంటే తరిమికొడతామని స్టాలిన్ ఘాటుగా హెచ్చరించారు.