వీరాంజనేయ ప్రసాద్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

వీరాంజనేయ ప్రసాద్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

సత్యసాయి: అనంతపురం శిల్పారామం నేషనల్ పార్క్‌లో తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన మహోత్సవంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుల గురువు, రాష్ట్ర తొగట వీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు మోడెం వీరాంజనేయ ప్రసాద్‌ను కుల పెద్దలతో కలిసి సన్మానించారు.