రేపు అడివిపాలెంలో అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు
BPT: సంతమాగులూరు మండలంలోని అడివిపాలెంలో ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వారి వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఈ మేరకు దేవస్థానం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే, స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటుగా భారీ ఆనందం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.