'NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు'

'NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు'

NZB: రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు