VIDEO: పట్టణంలో బాలవనం ప్రారంభం

VIDEO: పట్టణంలో బాలవనం ప్రారంభం

బాపట్ల పరిధిలోని ప్యాడిసన్‌పేటలో ఏర్పాటు చేసిన బాలవనాన్ని ఇవాళ ఘనంగా ప్రారంభించారు. బాపట్ల-గుంటూరు రోడ్డు ఫ్లైఓవర్ కింద దీనిని అందంగా తీర్చిదిద్దారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.