ఇండిగో సేవల్లో అంతరాయంపై కంట్రోల్ రూమ్

ఇండిగో సేవల్లో అంతరాయంపై కంట్రోల్ రూమ్

ఇండిగో సేవల్లో అంతరాయంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. సేవల అంతరాయంపై 24 గంటలపాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సమస్యలపై 011-24610843, 011-24693963, 096503-91859 నంబర్లుకు కాల్ చేయొచ్చని తెలిపింది. కంట్రోల్ రూమ్ ద్వారా బాధితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. డీజీసీఏ ఇచ్చిన FDTL ఆదేశాలను కేంద్రం తక్షణమే నిలిపివేసింది.